Posts

గోగులపాటి కృష్ణమోహన్

Image
 స్వీయపరిచయం పేరు : గోగులపాటి కృష్ణమోహన్ గోగులపాటి కృష్ణమోహన్ స్వీయ పరిచయం  పుట్టినరోజు13-08-1970 తల్లి దండ్రుల పేర్లు : కీ|| శే|| గోగులపాటి రుక్మిణిబాయి, కొండల్ రావు. భార్య పేరు: శ్రీమతి రేఖాజ్యోతి సంతానం ఇద్దరు : కూతురు: నవ్యశ్రీ కొడుకు: అఖిల్ శ్రీవాత్సవ్ జన్మస్థలం : గ్రా. కూనూరు, మం. భువనగిరి, జి. నల్లగొండ. (ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా) నివాసం: ఇం. నం. 3-160, క్వార్టర్ నం. 918, సూరారం కాలని, జిల్లా : మేడ్చల్ మల్కాజ్ గిరి, గ్రేటర్ హైదరాబాద్. ప్రవృత్తి : జర్నలిస్టు. బిరుదులు : తెలుగు కవితా వైభవం వారిచే..  సహస్రకవిమిత్ర, 10-04-2016 సహస్రకవిరత్న,  సహస్రవాణి శతపధ్య కంఠీరవ, (08-04-2017) సహస్రవాణి సహస్రపధ్య కంఠీరవ, సహస్రవాణి శతస్వీయ కవితాకోకిల. ప్రతిలిపికవిప్రవీణ,  ప్రతిలిపి కథా భారతి పురస్కారాలు:-  తెలుగు రక్షణ వేదిక వారిచే జాతీయ స్థాయి "బతుకమ్మ" పురస్కారం - 23-10-2016 రైతు హార్వెస్టర్, కరీంనగర్ వారి కృషి కవిత పురస్కారం (వేయి మంది కవులతో రికార్డు కవిసమ్మేళనం తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్ నమోదు) - 10-09-2017 జాగృతి కవితాంజలి పురస్కారం  (09-09-2017 న కాళోజీ జయంతి సందర్భంగా రవీ